హైదరాబాద్ లోని మక్దూం భవన్ లో ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, లోకసభ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,సీపీఐ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.