Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం మున్సిపల్ పరిధిలో జరిగిన పారిశుధ్య పనుల్లో 80 లక్షల నిధులు గోల్మాల్ పై లోకాయుక్త ఏసీబీ విచారణకు ఆదేశం

Hindupur, Sri Sathyasai | Aug 29, 2025
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హిందూపురం మున్సిపల్ పరిధిలో జరిగిన పారిశుద్ధ్య పనుల్లో 80 లక్షల నిధులు గోల్మాల్పై లోకాయుక్త విచారణ చేపట్టాలని ఏసీబీ శాఖకు ఆదేశించడంపై మున్సిపల్ చైర్మన్ ను వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us