Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: పట్టణంలోని దుప్పలపల్లి రోడ్డులో ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

Nalgonda, Nalgonda | Sep 4, 2025
నల్గొండ పట్టణంలోని దుప్పలపల్లి రోడ్డులో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్వరగాలు గ్రామానికి చెందిన జాస్మిని (4) అనే ఎల్కేజీ చదువుతున్న చిన్నారి ప్రమాదవశాత్తు ఓ ప్రైవేటు స్కూల్ బస్సు కిందపడి మృతి చెందింది. చిన్నారిని స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మృతితో త్వరగాల్లు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us