కార్యకర్త స్థాయి నుండి నాయకుడిగా ఎదిగే అవకాశం వున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 1 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా తొలిసారిగా గురువారం అనకాపల్లిలో పర్యటించారు, అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బిజెపి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాధవ్ ను భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు.