ఎమ్మిగనూరు నియోజవర్గ పరిధిలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు సంజీవయ్య సాగర్ నుండి 4 వేల క్యూసెక్కుల నేటి విడుదల చేసిన ప్రాజెక్ట్ చైర్మన్ కే ఈ మల్లికార్జున గౌడ్ మరియు కోడుమూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బిపి ఎల్లప్ప నాయుడు బలరాం మరియు ఏఈ, డిఈ మరియు ప్రాజెక్టు డైరెక్టర్లు పోలీస్ సిబ్బంది అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.