కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక డి కన్వెన్షన్ హాల్ నందు, మంగళవారం మధ్యాహ్నం పెద్దాపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా,శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప,DCCBచైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు.పాలకవర్గముచే చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పెద్దాపురం పట్న మార్కెటింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్రంలోనే అత్యున్నతవంతంగా అభివృద్ధి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో RDO శ్రీరామణి, MPDO శ్రీలలిత పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.