పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో టిడిపి నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దొమ్మేటి వెంకట సుధాకర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాధాకృష్ణపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మేము చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నాం.. సమయం మరియు ప్లేస్ చెప్పండి ఆధారాలతో మేము వస్తాం మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.