ఈరోజు అనగా 12వ తేదీ 9వ నెల 2025న సారపాక సిపిఐ కార్యాలయం నుండి ఉదయం 11:30 గంటల సమయంలో 300 మంది గిరిజనులతో సుమారు 6 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా భద్రాచలంలో ఉన్నటువంటి ఐటిడిఏ ని ముట్టడి చేసిన సిపిఐ నాయకులు మధ్యాహ్నం 2 గంటలకు ఐటిడిఏ ప్రాంతానికి చేరుకొని గిరిజన రైతులైన పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు దౌర్జన్యాలు నశించాలని సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వలస ఆదివాసీలకు జిల్లా పౌలుగా గుర్తించి ధ్రువ పత్రాలు అందించాలని ఆదివాసి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఐటీడీఏ ని