Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.... కార్పొరేటర్ దాడి వెంకట రమేష్

India | Sep 7, 2025
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీబీఐ మాజీ జేడీ వి వి లక్ష్మీనారాయణ సూచనతో ఆదివారం స్థానిక 89 వ వార్డు సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డు, జి ఎస్ ఎస్ టవర్స్,అమ్మా రెసిడెన్సీ, భగత్ సింగ్ నగర్, ప్రాంతాలలో *జీవీఎంసీ* జోన్ - 8వారుసమకూర్చినవేప,తురాయి,బాదం,బోగడ,టొబాబియా,కదంభం తదితర మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 89 వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్* విచ్చేసి పర్యావరణ పరిరక్షణలో మొక్కలు పెంపకం అవసం ఎంతైనా ఉందని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని పేర్కొన్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us