కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ ఇచ్చోడ మండలంలో పర్యటించారు.కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి నర్సాపూర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.అనంతరం మల్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు.