నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి యూరియా దొరకకపోవడంతో పంట నష్టం వాటిల్లుతుందని కొత్తగూడా మండల కేంద్రానికి చెందిన నరసయ్య అనే రైతు పురుగుల మందు తాగడంతో స్థానికులు మరియు పోలీసులు హుటాహుటిన అతని మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు