నెక్కొండ మండలం, నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఈరోజు నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా యూరియా కొరత పైన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి