ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే..వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని బీవీ జయ నాగేశ్వర రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, గుండెకు భరోసా సీఎంఆర్ఎఫ్ఎ ఎన్నో రకాలుగా ఆరోగ్య సంక్షోభాన్ని కూటమి ప్రభుత్వం అరికడుతోందన్నార. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మెరుగైన వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తుందని స్పష్టం చేశారు.