ఈరోజు అనగా8వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11:30 గంటల సమయం నందు లంబాడీలను ఎస్టీ హోదా నుంచి తొలగించే అంశాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని ఉద్యమం చేసిన ఆదివాసీ జేఏసీ బట్టుపల్లి గ్రామం కొమరం భీమ్ సెంటర్ నుంచి కరెక్ గూడెం జేఏసీ ఆధ్వర్యంలో అమరుడు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావు ఫోటోలకు పాలాభిషేకం చేసి భారీ జన సమితి మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం లంబాడి నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు వేయడాన్ని లంబాడి నాయకు