పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలోని వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006 -07 లో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వారంతా తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు అపాయంగా పలకరించుకున్నారు. కాసేపు సరదాగా గడిపారు తమకు చదువు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేసి పాదాభివందనం చేసుకున్నారు.