వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది గత కొన్ని రోజులుగా ఎంజీఎం కూడలిలో బిగ్ షాట్న చేస్తూ జీవనం సాగిస్తున్న మహిళ టుమారో మృతి చెందినట్లు కొట్టేవాడ పోలీసులు తెలిపారు. ఎవరైన గుర్తుపడితే మట్టేవాడ పోలీసులను సంప్రదించాలని సందర్భంగా మట్టవాడ పోలీసులు ప్రెస్ నోట్లో సూచించారు.