మతసామరిశ్రానికి మారుపేరైన అనకాపల్లి జిల్లాలో ఈ నెల 5వ తేదీన గణేష్ నిమజ్జనం మిలాద్ - ఉన్న - నబి పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు విజయకృష్ణ పిలుపునిచ్చారు, ఈ పండులకు సంబంధించి జిల్లా శాంతి కమిటీతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు కలిసిజిల్లా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.