Download Now Banner

This browser does not support the video element.

కిత్తంపేట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు

Chodavaram, Anakapalli | Sep 5, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో శుక్రవారం నాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు,చోడవరం శాసనసభ్యుడు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us