శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ: మండలంలోని వివిధ గ్రామాలలో భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.