Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 21, 2025
భర్తను చంపిన భార్య కు, ఆమె ప్రియుడికి కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించింది. ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మారపాక దేవేందరు 2020 ఆగస్టు 21న మద్యంలో విషం ఇచ్చి చంపింది. నేడు నిందితులకు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి సీహెచ్ రమేశ్ బాబు శిక్ష విధించారు.