Download Now Banner

This browser does not support the video element.

కలకడలో బేటి బచావో - బేటి పడావో పై అవగాహన

Pileru, Annamayya | Sep 4, 2025
కలకడలో బేటి బచావో - బేటి పడావో కార్యక్రమం పై ఎంపిడిఓ భాను ప్రసాద్ గురువారం అవగాహన కల్పించారు. బేటి బచావో - బేటి పడావో పై మండల కేంద్రము కలకడ లోని వెలుగు కార్యాలయం నందు మండలంలోని అంగన్వాడీ టీచర్స్ తో ఐసిడిఎస్ అధికారుల చే అవగాహన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపిడిఓ భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతము బాలికల విద్య పై దృష్టి పెట్టాలని, ప్రభుత్వము ముఖ్యముగా ఈ విషయమై తల్లికి వందనము కింద ప్రతి తల్లి అకౌంట్ నందు 15వేల రూపాయలు నగదు జమ చేయడం జరుగుతుందని దీనిని బాలికల విద్య కు ఉపయోగించుకోవాలని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us