Download Now Banner

This browser does not support the video element.

కలిగొట్లలో అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహల ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

Madugula, Anakapalli | Aug 30, 2025
అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల దేవరాపల్లి మండలం కలిగొట్లలో శనివారం డా.బీఆర్.అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయ సాధన సమితి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ ముర్రు ముత్యాలు నాయుడు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us