ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం రూపాయలు ఐదు లక్షలు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడుపల్లి గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలందరూ ఆశీర్వదించి అండగా నిలవాలని అన్నారు