రైతన్నలకు బాసటగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టనున్నట్లు కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా డీఎస్పీ అనుమతి కోసం విన్నవించుకున్నామన్నారు. జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం చెబుతామని వారు చెప్పారన్నారు.ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.