చేవెళ్ల ఆలూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు