అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయకుని ఆగమనం వేడుకలు ముంబై తరహాలో అంబరాన్ని తాకుతున్నాయి. వేడుకలకు ఇంకో 3 రోజులు సమయం ఉన్నప్పటికీ వినాయక ఆగమనం పేరుతో భక్తుల కోలాటాల నడుమ చిన్నా, పెద్దా తేడా లేకుండా సందడి చేస్తూ విఘ్నేశ్వరునికి స్వాగతం పలుకుతున్నారు. పట్టణంలోని రజక వీధికి చెందిన వక్రతుండా యూనియన్ 40 ఏళ్ల సెలబ్రేషన్ ఉత్సవాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. as we