మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండల కేంద్రంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బారి ధర్నా..ట్రాఫిక్ జామ్.. రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి రెడ్యా నాయక్.కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని,రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడున్నాడున్నడనీ ఆగ్రహం వ్యక్తంచేశారు..