Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కిష్కింధపురి లో ట్విస్టులు అదిరిపోతాయి: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్*

India | Sep 9, 2025
టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్ లో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us