Download Now Banner

This browser does not support the video element.

కందుకూరులో గిరిజనుల భూ- సమస్యలపై సెప్టెంబర్ 6 న ప్రత్యేక గ్రీవెన్స్ : సబ్ కలెక్టర్ హిమా వంశీ...

Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
కందుకూరు రెవెన్యూ డివిజన్ స్థాయిలో గిరిజనుల భూ-సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్- డే నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ హిమ వంశీ గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగనుంది. భూ-సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కార్యాలయానికి హాజరై తమ సమస్యలను తెలియజేయాలని సబ్ కలెక్టర్ కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us