Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యం : పులివెందుల మున్సిపల్ వైసీపీ ఇన్చార్జ్ YS మనోహర్ రెడ్డి

Pulivendla, YSR | Sep 12, 2025
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు 15 వ ఆర్ధిక సంఘం నిధులతో స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న పాత జూనియర్ హై స్కూల్ దగ్గర బోర్ వేయడం జరుగుతోందని మునిసిపల్ ఇంచార్జి వైఎస్ మనోహర్ రెడ్డి , చైర్మెన్ వరప్రసాద్, వార్డ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ తెలియచేశారు రానున్న రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు, ప్రజల అవసరాల మేరకు 15 వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us