Download Now Banner

This browser does not support the video element.

నాంపల్లి: తెలుగు వారికి ఉగాది రోజునే నూతన సంవత్సరం వస్తుంది: ఎమ్మెల్యే రాజా సింగ్

Nampally, Hyderabad | Dec 31, 2024
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర వేడుకలు ఉగాది రోజున నిర్వహించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ డిసెంబర్ 31న తేదీ మాత్రమే మారుతుంది అని.. మన జాతకాలు మారేది మాత్రం ఉగాది రోజునే అన్నారు. ఈ రోజు వేడుకలు నిర్వహించుకోవడం అర్థరహితం అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us