శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వినాయక విగ్రహ నిర్వాహకులకు పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వినాయక విగ్రహ మండపాలను పరిశీలించి వర్షాలు పడుతున్నాయని భక్తులకు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలాగే సెప్టెంబర్ 4వ తేదీన వినాయక నిమర్జనం రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.