వి.కోట: పట్టణ పోలీస్ స్టేషన్ నందు సి.ఐ.సోమ శేఖర్ రెడ్డి వెల్లడించిన వివవరాల మేరకు. వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా పలు రహదారులు రాకపోకలకు ఇబ్బందులు కలక్కుండా మార్పులు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వినాయక విగ్రహ ఏర్పాటుదారులు డీజీలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా కార్యక్రమాల్ని ముగించాలి. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు కలిగిన వారి వారి విగ్రహ ఏర్పాటు దారులపై చర్యలు ఉంటాయి, గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా హెచ్చరిస్తున్నాము. సుమారు 60 సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిత్యం కమాండ్ కంట్రోల్ లో పర్యవేక్షిస్తుంటామన్నారు.