భారీ వర్షాల మూలంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు అధికంగా వచ్చి చేరుతున్నందున ఆయకట్టు గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని మంజిరాల్లోకి వదిలినందున నది పరివాహక గ్రామాలైన బాన్సువాడ మండలంలోని బుడిమి, బాన్సువాడ, దామరం,చ కిష్టాపూర్ ,బరంగేడిగి, కోటగిరి మండలం పోతంగల్ మండలం లోని కొడచల్ల, సుంకిని, హెగ్డోలి, హంగర్గా, కారేగాం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఇరిగేషన్ సూపర్డెంట్ పావని వెల్లడించారు. గురువారం 10 గంటలకు ఎందుకు సంబంధించిన పత్రిక ప్రకటనను ఆయన విడుదల చేశారు. మంజీరా లో వరద ఉధృతి అధికంగా ఉన్నందున ప్రమాదాలు జరిగాయి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరి