మడకశిర అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రపు కొండ గ్రామంలో సీఐ నగేష్ బాబు పోలీసులతో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరినీ ఒకచోటికి పిలిపించి సీఐ మాట్లాడుతూ గ్రామంలో మైనర్లు మహిళలు పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 100, 1930, 1038 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.