గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఆడిషనల్ ఎస్పీ లు, ముగ్గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, ఏ.ర్ సిబ్బంది, హోంగార్డ్స్, స్పెషల్ పార్టీ తో కలిపి మొత్తం 1500 బందోబస్తు విధులు నిర్వహించనునట్లు చెప్పారు