ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో ఇసుకను తరలిస్తున్న లారీలను మనోపాడు పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి నుంచి హైదరాబాద్ కు లారీలలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ముఠా ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మనోపాడు పోలీసులు తెలిపారు.