సిపిఎస్ ను రద్దుచేసి పాత పింఛన్ విధానం ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలని టి జి ఎస్ సి టి యు టి ఎఫ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాప్యంలో లక్షలాది మంది ఉద్యోగుల భద్రతను బలతీసుకుంటున్న సిపిఎస్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కోరారు. పించన విగ్రహ దినం సందర్భంగా వికారాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు