పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంల్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎన్నిక రద్దు కావడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నిక రద్దు చేయడం స్పీకర్ లేదా కోర్టు ద్వారా జరిగిన ఎన్నిక రద్దు మాత్రం ఖాయమని అన్నారు. వెంటిలేటర్ మీద చివరి ప్రయత్నంలా ఎమ్మెల్యేల తీరు ఉందని అన్నారు.