పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో శ్రీ ఎరుకల నాంచారమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు మే 13 మధ్యానం ఒకటి గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ హాజరు అయ్యారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డెరెక్టర్లు సత్యనారాయణ గణేష్ నాయక్ గంట సుధీర్ ఓరుగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు