Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇసుక లారీల రాకపోకల వల్ల ప్రమాదాలు,రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు

Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 21, 2025
భద్రాచలం పట్టణంలో ఇసుక లారీల రాకపోకల వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయని స్థానికులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.. ఇసుక లారీలు అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెప్తున్నారు...
Read More News
T & CPrivacy PolicyContact Us