పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ మట్టి వినాయకుడి విగ్రహాలని పూజించాలని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాడి రత్నాకర్ పిలుపునిచ్చారు, అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, విగ్రహాలను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.