ఇతర ప్రాంతాల నుండి భక్తులు తమ మండపాల నుంచి ఊరేగింపుగా గణనాథుని తీసుకొని భద్రాచలం గోదావరి వద్ద గణనాధుల నిమజ్జన కార్యక్రమం శనివారం ఉదయం నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పూజలు అందుకున్న గణనాధులు నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యల గోదావరి వద్దకు తరలివస్తున్నారు...