సారపాక కు చెందిన బుక్ కీపర్ వసంత అనే మహిళ డొక్ర మహిళల వద్ద డబ్బులు కాజేసినట్లు డోక్ర మహిళలు తెలియజేయగా ఈరోజు అనగా 23వ తేదీ మంగళవారం 3 గంటల సమయం నందు తాను కాజేసిన 60 లక్షల రూపాయలపై వివరణ తెలియజేసింది తన పర్సనల్ పనిమీద ఆ డబ్బులు వాడుకున్నట్లు తెలియజేసింది ఆ డబ్బులను బొమ్మెర వెంకటేష్ అనే సారపాక వ్యక్తికి ఫోన్ పే ద్వారా 10 లక్ష రూపాయలు ఇచ్చానని మిగతా డబ్బులు క్యాష్ పరంగా ఇచ్చానని తాను ఇప్పుడు తనను మోసం చేసినట్లు తెలియజేసిన బుక్ కీపర్ వసంత