సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 36వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారాస ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే కాంటాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న ప్రజాభవన్ కు కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.. శుక్రవారం సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వద్ద సమావేశం నిర్వహించారు..