మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.