సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీ తుది ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని గ్రామపంచాయతీ ఓటర్ లిస్ట్ పోలింగ్ కేంద్రాల లిస్టు పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల జాబితా అప్డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామపంచాయతీలలో, 2268 వార్డులలో, మూడు లక్షల 52 వేల ఒక వంద 34 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న వి