Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: తాండూరులో ఆగస్టు 6న MRPS ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొనున్నట్లు తెలిపిన జిల్లాఅధ్యక్షుడు సమ్మయ్య

Bellampalle, Mancherial | Aug 30, 2025
తాండూరు మండల కేంద్రంలో ఆగస్టు 6వ తేదీన నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఆగస్టు ఆరవ తేదీన నిర్వహించే సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు తెలిపారు వృద్ధులకు దివ్యంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలల దాటుతున్న నెరవేర్చడం లేదని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us