-కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రాష్ట ప్రభుత్వమే భరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ చేనేత, చేతివృత్తులపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి మరియు జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ శ్రీమతి నిర్మలా సీతారామన్ లను కోరుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రాష్ట ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒక లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ ఎల్ రమణ గురువారం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో జగిత్యాల మీడియాకు పంపిన ఒక ప్రకటనలో వివరించారు.