సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న యాంకర్ అనసూయ దంపతులు విశాఖపట్నం: ప్రముఖ టీవీ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ తన భర్త పిల్లల తో కలిసి సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. దేవాలయానికి వచ్చిన ఈ దంపతులకు ఆలయ అధికారులు ఊరికే దర్శనం అనంతరము తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ సింహాచలంలో స్వామివారిని దర్శించుకోవడం ఈరోజు కుటుంబ సమేతంగా తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు